కావలసినవి
బాదాం పొడి :1అర కప్పు
సుగర్ :1కప్పు
యాలకుల పొడి ;2స్పూన్స్
మిల్క్ 4స్పూన్స్
ఘీ ;6స్పూన్స్
తయారుచేసే విధానం :
ఘీ 2స్పూన్స్ వేడి చేసి బాదం పొడి వేఇంచుకోవాలి అందు లోనే షుగర్ కూడా వేసి వేఇంచాలి .
బాదాం పొడి రంగు కొంచం మారక యాలకుల పొడి పాలు వేసి మంట తగ్గించి మద్య మద్యన కలుపుతూ వుంటే ఈ మిశ్రమం దగ్గర పడుతుది . ఆ తరువాత పళ్ళెం లో ఘీ రాసి ఈ మిశ్రమాన్ని పళ్ళెం లో వేసి బాగా చదునుగా చేసి కొంచం చల్లారక డైమండ్ ఆకారంలో చాకుతో కోసి ,అప్పుడు సర్వ్ చెయ్యాలి

No comments:
Post a Comment