కావలసినవి :
- కొబ్బరి తురుము : ఒక కప్పు
- కోవా :400 గ్రాములు
- పంచదార పొడి : 3 కప్పులు
- యాలకుల పొడి :1 స్పూన్
- తేనే :1స్పూన్
తయారుచేసే విధానం :
- కోవాను సన్నగా తురుముకొని పాన్ లో వేసి వేడి చెయ్యాలి . 5 నిమిషాల తరువాత పంచదార పొడి ,కొబ్బరి తురుము తేనే వేసి బాగా కలిపి 10 నిముషాలు ఉడికిన తరువాత యాలకుల పొడి వేసి చేతులకు నెయ్యి రాసుకొని మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మధ్యలో వెఇంచిన జీడి పప్పు పెట్టుకొని సర్వ్ చేయండి
No comments:
Post a Comment